Vaibhav Breaks Sachin Record : వైభవ్ సూర్యవంశీ చరిత్ర.. సచిన్ రికార్డు బద్దలు

Vaibhav Breaks Sachin Record: భారత క్రికెట్‌లో మరో అరుదైన ఘట్టానికి తెరలేచింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా సీనియర జట్టు (Senior Team) కు ఎంపికై అతి పిన్న వయసులో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల 71 రోజుల వయసులోనే భారత జెర్సీ ధరించే అవకాశం పొందిన ఈ యువ బ్యాటర్, దశాబ్దాలుగా కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)రికార్డును అధిగమించాడు. ముంబైలో సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ (BCCI Selection Committee) ఐర్లాండ్,...