Woman safety Wing DGP : ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీపీ అభిలాష కీలకవ్యాఖ్య, పిల్లలు సురక్షితంగా ఉంటేనే సమాజం సురక్షితంగా ఉంటుంది
Woman safety Wing DGP : ప్రజా దీవెన, కనగల్: పిల్ల లు సుర క్షితంగా ఉంటేనే సమాజం సురక్షితంగా ఉంటుంద ని, ప్రతి తల్లి తం డ్రి పిల్లల భద్రత, విద్య, విలువల పెంపకాని కి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ రాష్ట్ర డీజీపీ అభిలాష బిస్తూ అన్నారు. శనివారం ఆమె కనగల్లు మండలం చెర్లగౌరారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా పోలీసు శాఖ ఆ ధ్వర్యంలో నిర్వహించిన బాలపంచాయతీ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. చిన్నప్పటి నుండే పిల్లలకువిద్యతో పాటు,...