Ebola virus alert : ఎబోలా అలర్ట్.. భారత్‌లో అప్రమత్తత పెంపు, హైదరాబాద్ ఘటనతో ఆందోళన
Ebola virus alert : ప్రపంచాన్ని గతంలో వణికించిన ఎ బోలా వైరస్ మళ్లీ వార్తల్లోకి రావడంతో ఆరోగ్య వర్గాలు అప్ర మత్తమయ్యాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో కేసులు పెరు గుతున్న సమయంలో హైదరాబాద్‌లో ఓ విదేశీ విద్యార్థిలో ఎబోలా లక్షణాలు కనిపించడం చర్చనీయాంశంగా మారిం ది.సూడాన్‌కు చెందిన 36 ఏళ్ల మహమ్మద్ యగౌచ్ అహ్మద్ ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్ విమా నాశ్రయంలో సాధారణ వైద్య పరీక్షల సమయంలో అతడి లో తీవ్రమైన జ్వరం, అలసట వంటి లక్షణాలు గుర్తించిన అ ధికారులు...