Bihar Trogedy Bus Accident : కాశీ యాత్రలో ఘోర విషాదం.. బీహార్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భక్తుల మృతి

Bihar Trogedy Bus Accident : పుణ్యక్షేత్రాల సందర్శ న కోసం బయల్దేరిన యాత్రికులకు బీహార్‌లో విషాదం ఎదు రైంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన భక్తులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదాని (Bus Acci dent) కి గురికావడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది వరకు గాయపడినట్లు సమాచారం. నెల్లూ రు జిల్లా సంగం ప్రాంతానికి చెందిన 43 మంది యాత్రికులు జూన్ 1న ప్రత్యేక బస్సులో కాశీ యాత్ర కోసం బయల్దేరారు. ఉత్తర భారతంలోని పలు...