Telangana Monsoon Arrives: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ

Telangana Monsoon Arrives : తెలంగాణ ప్రజలు ఎ దురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి అధి కారికంగా ప్రవేశించాయి. మండుతున్న ఎండలతో ఇబ్బందు లు పడుతున్న ప్రజలకు ఇది ఉపశమన వార్తగా మారింది. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం నా రాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల గుండారుతుపవనాలు రాష్ట్రంలోకి అడుగుపెట్టాయి. రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం (Cli mate)లో మార్పులు కనిపించనున్నాయి. పగటి ఉష్ణోగ్రత లు తగ్గడంతో పాటు చల్లని గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా...