Suryapet Collector Tejas Nand Lal Pawar : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక ప్రధాన ల క్ష్యం
Suryapet Collector Tejas Nand Lal Pawar : ప్రజాదీ వెన, సూర్యాపేట : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆత్మకూ ర్ (ఎస్)మండలం నెమ్మి కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వ హించిన గ్రామ సభ కు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవా ర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ స్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడు తూ ప్రజాసమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా...