Gouda Sangam Tandu Saidulu : మాజీ జడ్పీటీసీ తండు సైదులు కీలక ప్రకటన, గౌడవిద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే ల క్ష్యం 

Gouda Sangam Tandu Saidulu : ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్: ఆధు నిక సాంకేతిక యుగంలోనూ మన మూ లాలను మరువకుండా, గౌడ కమ్యూనిటీ విద్యార్థులను గ్లో బల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే మన ల క్ష్యం కావాలని గౌడ సంఘం అగ్రనే త, మాజీ సంఘం అధ్యక్షుడు తండు సైదు లు గౌడ్ పిలుపునిచ్చారు.సరిహద్దులు లేని విశ్వంలో గౌడ వి ద్యార్థులు కేవలం నక్షత్రాల మధ్య ప్రయాణించడమే కా కుండా విశ్వ వ్యాప్త అధినాయకులుగా ఆవిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం నల్లగొండ...