Nipah virus border threat : బిగ్ బ్రేకింగ్,సరిహద్దుల్లో హైఅలర్ట్ టైమ్ క్యాప్సూల్ 2028, నిఫా వైరస్ ముప్పు
Nipah virus border threat : ప్రజా దీవెన, చెన్నై: కేరళ వే దికగా మరోసారి 'నిఫా' వైరస్ కోరలు చా స్తోంది. కోజికోడ్ పరిసర ప్రాంతాల్లో అప్పుడే బాధితుల సంఖ్య 200 మార్కు ను దాటడంతో ఇరు రా ష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పొరు గున ఉన్న తమిళనాడు ప్ర భుత్వం ముందస్తుగా మేల్కొంది.వైరస్ త మ రాష్ట్రంలోకి వ్యాపించకుండా సరిహద్దు జిల్లాలైన కోయంబత్తూ ర్, తేని, కన్యాకుమారి, మరియు కడలూరు లలో వైద్య ఆరోగ్య శాఖ...