Mla Komatireddy rajgopalreddy : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలకవ్యాఖ్య, మునుగోడు ఓటుకు బ్రాండ్ వాల్యూ, ఆఒక్కఓటే వజ్రాయుధం
Mla Komatireddy rajgopalreddy : ప్రజా దీవెన, మును గోడు : మునుగోడులో ఓటుకు డిమాండ్ పెరిగింది.. ఇక్కడ ఓటు ఉండటమే ఒక ప్రత్యేక బ్రాండ్!" అంటూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యా ఖ్యలు చేశారు. సామాన్యుడి చేతి లో ఓటు అనేది ఒక వజ్రా యుధమని, ని యోజకవర్గ అభివృద్ధి జరగాలంటే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు ఉం డాలని ఆయన స్పష్టం చేశా రు.ఈ నెల 25 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కాను న్న...