Surprise ACB Rides : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్ ల్యాండ్స్ డీడీ ఇంట్లో నోట్ల కుండపోత, సబ్జాలపై నుంచి నోట్లకట్టలు
Surprise ACB Rides : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలు గు సినిమా స్టైల్లో బెడ్‌రూమ్ బెడ్ కింద చూస్తే నోట్ల కట్టలు.. పైన సజ్జల మీద సంచులు తెరిస్తే గుట్టలకొద్దీ క్యాష్.. బీరు వా తెరిస్తే కళ్లు బైర్లు గమ్మేలా కిలోల కొద్దీ బంగారం, వెండి ఇ దీ మంగళవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగిన ఒక భారీ ఏసీబీ రైడ్‌లోని అసలు సీన్. తెలంగాణలో మరో అవినీతి తిమింగలం ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి (సరహరి) అవినీతి...