multiple road accidents in Telangana : బిగ్ బ్రేకింగ్, పొద్దు పొద్దుగాళ్ల రక్త సిక్తమైన రోడ్లు, సాంకేతికత యు గంలోనూ ఆగని ‘మృత్యు’ వేగం
multiple road accidents in Telangana : ప్రజా దీవెన, హైదరాబాద్: మనం డ్రైవర్‌లేని కార్లు, ఏఐ ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటున్న కాలంలో ఉన్నాం. కానీ, రోడ్లపై ప్రాణాలు గాల్లో కలసిపోయే విషాదా లు మాత్రం మారడం లేదు. సాం కేతికత ఎంత పెరిగినా, మానవ తప్పిదాలు మరి యు దురదృష్టంతోడైతే రోడ్లు ఎలా మృత్యుపాశాలుగా మా రుతాయో చెప్పడానికి తాజాగా తెలంగాణలో జరిగిన రెం డు వేర్వేరు ప్రమాదాలే నిదర్శనం. కొన్ని సెకన్ల వ్యవధిలో ఆ రు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి....