Nalgonda district collecter chandhrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలకపిలుపు, పచ్చని భవిష్యత్తు వైపు నల్లగొండను నడిపిద్దాం

  Nalgonda district collecter chandhrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భవి ష్యత్ తరాలకు స్వచ్ఛమైన గా లిని, పచ్చని పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా నల్గొం డ జిల్లా మరో బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్త ‘వనమహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా గు రువారం జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూ నియర్ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, మే యర్ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి మొక్కలు నాటి ఈ ఉత్స వాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ...