Minister Komatireddy VenkatReddy : బిగ్ బ్రేకింగ్, హామ్ రోడ్ల పైలాన్ పనులను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి

  Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రoలోని వ్య వసాయ మార్కెట్ యార్డ్ సమీ పంలో త్వరలోనే రాష్ట్ర ము ఖ్య మంత్రి ఏ. రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యా ప్తంగా నిర్మించనున్న హ్యం రోడ్ల ని ర్మాణానికి శంకు స్థాపన చేయనున్న దృష్ట్యా శ నివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యం రోడ్ల శంకుస్థాపన పైలాన్ ప నులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని...