Lucknow fire accident: బిగ్ బ్రేకింగ్, లక్నోలో భారీ అగ్నిప్ర మాదo, విషాద ఘటనలో 11మం ది విద్యార్థులు మృత్యువాత
Lucknow fire accident: ప్రజా దీవెన, లక్నో: సాధారణ రో జులాగే మొదలైన ఆ ఉదయం.. కాసేపట్లోనే ఒక పెను విషాదానికి వేదికవుతుందని అక్కడున్న వారె వ్వరూ ఊహించలేదు. లక్నోలోని పూర్నియా ప్రాంతంలో ఉన్న ఒక కో చింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా చెలరే గిన మంటలు, విద్యార్థుల బంగా రు భవిష్యత్తును బుగ్గిపాలు చేశా యి.క్షణాల వ్యవధిలోనే రెండు అం తస్తుల భవనాన్ని చుట్టేసిన మంట లు, అక్కడ చదువుకుంటున్న వి ద్యార్థులకు నరకాన్ని చూపించా యి. మృత్యుకుహరంగా భవనo ప్రమాదం జరిగిన సమయంలో...