Gandhinagar Si ACB Surprise trapped : బిగ్ బ్రేకింగ్, ఖాకీ నీడలో లంచం లీలలు, రూ.50 వేలు తీసుకుం టూ ఏసీబీకి దొరికిపోయిన గాంధీ నగర్ ఎస్ఐ

  Gandhinagar Si ACB Surprise trapped :  ప్రజా దీవె న, హైదరాబాద్:చట్టాన్ని రక్షించాల్సిన చేతులే అవినీతి వై పు మొగ్గాయి. బాధితులకు అండగా నిలవాల్సిన ఖాకీ అధి కారి, లంచం కోసం కక్కుర్తి పడి చివరకు అ వి నీతి నిరోధక శాఖ(acb)వలకు చిక్కారు. హైదరాబాద్ పోలీస్ క మిషన రేట్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ సంచలన ఘ టన చోటుచేసుకుంది.గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌ (si)గా పనిచేస్తున్న వి. నర్సింహులు ఒ క కేసు వి షయమై...