Praja Deveena
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 3:08 am Posted by : praja deveena

Qatar Gas plant huge explosion : బిగ్ బ్రేకింగ్, ప్రపంచం అతిపెద్ద గ్యాస్ క్షేత్రంలో విషాదం,రస్ లఫాన్ పోర్ట్ పేలుడులో 13మంది దుర్మరణం

 

Qatar Gas plant huge explosion :  ప్రజా దీవెన, ఖాతా ర్: ప్రపంచంలో నే అతి పెద్దదైన గ్యాస్ క్షేత్రం ఖతార్‌లోని అ త్యంత ప్రతి ష్టాత్మకమైన, ప్రపంచంలోనే అతిపెద్ద రోబోటిక్ ఎనర్జీ హబ్ ‘రస్ లఫాన్’ గ్యాస్ పో ర్ట్‌లో భారీ పేలుడు సంభ వించింది. 30 దేశాలకు పైగా స్వచ్ఛమైన ఇంధనాన్ని సరఫ రా చేసే ఈ వ్యూహాత్మక గ్లోబల్ టెర్మినల్‌ లో జరిగినఈ ప్ర మాదం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను ఒక్కసారిగా కు దిపేసింది.

ఈ ప్రమాదంలో ఇప్పటి వర కు 13 మంది మృ త్యువాత పడగా వీరిలో 12 మంది భారతీయ హైటెక్ ఎనర్జీ స్పెషలి స్ట్‌లు ఉన్నట్లు అధికారికంగా గుర్తించారు. గాయపడిన 54 మంది అంతర్జాతీయ కార్మికులను అత్యవసర మెడికల్ పా డ్‌లలో ట్రీట్‌మెంట్‌కు తరలించారు.ప్రపంచవ్యాప్తంగా దా దాపు 30 దే శాలకు వెళ్లే గ్యాస్ ఎగుమతులు తాత్కాలికం గా నిలిచిపోయాయి. ఈ ప్రమాద పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

ఖతార్‌లోని రస్ లఫాన్ ఆటో మేటెడ్ గ్యాస్ పోర్ట్ ఎనర్జీ ప్రెజర్ కంట్రోల్ సిస్టమ్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్లే ఈ భారీ పేలుడు సంభవించినట్లు తె లుస్తోంది. ప్రమాద తీవ్రత కు పోర్ట్‌లోని కీలకమైన భాగాలు ధ్వంసమయ్యాయి. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, ప్రపం చ ఇంధన సరఫరా గొలు సుకు (Supply Chain) తగిలిన పెద్ద దెబ్బ. మృతుల్లో ఎ క్కువ మంది మన దేశానికి చెం దిన నిపుణులే కావడం అ త్యంత విచారకరమని అంతర్జాతీయ ఇంధన భద్రతా విశ్లేష కులు అభిప్రాయ పడుతున్నారు.