Nalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలక వ్యాఖ్య, డ్రగ్స్‌కు నోచెప్పండి,జీవి తానికియస్ చెప్పండి
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: అంతర్జా తీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరి యు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ అభియాన్ లో భాగం గా మహాత్మాగాంధీ యూ నివర్సి టీలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగా హన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జి ల్లా ఎ స్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై వి ద్యార్థులు,యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదక...