Shamirpet Tahsildar surprise ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో షామీ ర్‌పేట్ తహసిల్దార్, ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో కూలిన ‘సుచరిత’ అవినీతి కోట
Shamirpet Tahsildar surprise ACB Trap : ప్రజా దీవె న, హైదరాబాద్:ఆమె ఒ క మండలానికి తహసీల్దార్. భూ ముల రిజిస్ట్రేషన్లను శాసించే జా యింట్ సబ్-రిజిస్ట్రార్. అ ధికారం చేతిలో ఉంది, అడిగిందే తడవుగా చేతులు మారే నోట్ల కట్టలు ఉన్నా యి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా షామీ ర్‌పేట్ మండలంలో ఒక వెలుగు వెలిగిన తహసీల్దార్ తు మ్మకొమ్మ సుచరిత కథ ఇప్పుడు అక్రమ ఆస్తుల కేసుతో క్లై మాక్స్‌కు చేరింది. ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) జరిపిన మెరుపు సోదాల్లో...