Breaking Nalgonda MP office opening : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఎంపీ కార్యాలయం ప్రారంభం, క్యాంప్ ఆఫీస్‌లో వీఐపీల సందడి
Breaking Nalgonda MP office opening : ప్రజా దీవె న, నల్లగొండ నగరం: నల్లగొండ పొలిటికల్ సర్కిల్స్ గా ప ట్ట ణంలోని ప్రకాశం బజార్ సరి కొత్త కోలాహలానికి వేదికైంది. ప్రకాశం బజార్‌లోని పార్లమెంట్ సభ్యు డు కుందూరు రఘు వీర్ రెడ్డి అధి కారిక క్యాంప్ కార్యాలయంలో ని ర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమం జిల్లాలోని అగ్రనేతలందరినీ ఒకే వేదికపైకి తెచ్చింది. ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భ వనాలు, సినిమటోగ్రఫీ శా...