Cm Revanth Reddy hot comments : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి సరికొత్తప్లాన్, తిరుమల రేంజ్‌ లో సరికొత్త ఆధ్యాత్మిక హబ్ గా యాదాద్రి

  Cm Revanth Reddy hot comments :  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ఆధ్యాత్మిక గుండెకాయ యా దగి రిగుట్ట (యాదాద్రి) భవిష్యత్తు రూపరేఖలు మారబోతు న్నా యి. కేవలం ఒక ఆలయంగానే కాకుండా, అంతర్జాతీయ స్థా యి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా యాదాద్రిని తీర్చి ది ద్దేందుకు ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీ ఎం తీసుకున్న నిర్ణయాలు యాదాద్రి భవిష్యత్తును సరి కొ త్త మలుపు తిప్పనున్నాయి.అంతర్జాతీయ...