Nalgonda to Global Academia : నల్లగొండ నుండి గ్లోబల్ అకాడెమియాకు, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ లో సరికొత్త మైలురాయి
Nalgonda to Global Academia : ప్రజా దీవెన, నల్లగొం డ: స్థానిక పాఠశాలల నుండి అంతర్జాతీయ విశ్వవి ద్యా లయాల అగ్రశ్రేణి పీఠాల వరకు ఒక ప్రయాణం ఎలా సాగు తుందో చెప్పడానికి ఈరోజు నల్లగొండ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. సరిహద్దులను దాటి, గ్లోబల్ ఎ డ్యుకేషన్ మ్యాప్‌లో మన ప్రాంతపు కీర్తిని చాటుతూ, న ల్లగొండకు చెందిన డాక్టర్ అనంతుల హిమని అకడమిక్ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. అమెరి కాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నార్త్‌వెస్టర్న్ యూని వర్సి టీ...