TRS chief K. Kavitha : బిగ్ బ్రేకింగ్, కవిత ‘TRS’ కలలకు ఈసీ బ్రేక్, ప్రత్యామ్నాయ పేరు సూచించాలని అల్టిమేటం 

TRS chief K. Kavitha : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలం గాణ రాజకీయాల్లో సరికొత్త హై-వోల్టేజ్ డ్రామా మొదలైంది. ఎ మ్మెల్సీ కవిత ప్రతిష్టాత్మకంగా పు నరుద్ధరించాలని భా వించిన 'TRS' (తెలంగాణ రక్షణ సమితి) పేరుపై ఎలక్షన్ కమిషన్ (EC) ఊహించని షాక్ ఇచ్చింది. ఈ పేరును పొలి టికల్ స్క్రీన్‌పైకి చేర్చడం కుదరదని ఈసీ తేల్చి చెప్పేసింది. 'TRS' పేరును ఇకపై కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చే సింది. ఈ పేరుపై పబ్లిక్ నుంచి భారీగా అభ్యం తరాలు...