KTR Urges Cadre Defend Kaleshwaram Project : బిగ్ బ్రేకింగ్,కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, సర్వశక్తులొడ్డి కాళేశ్వరాన్ని కాపాడుకుందాం 

KTR Urges Cadre Defend Kaleshwaram Project : ప్రజా దీవెన, మహదే వ్‌పూర్ (కన్నెపల్లి): రాజకీయ కక్ష లు, పోలీసుల ఆంక్షలు, అడుగడుగునా సృష్టించిన అడ్డం కులు... వీటన్నింటినీ ఛేది స్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం కన్నెపల్లి పంప్ హౌస్‌కు చేరుకుంది. హైద రాబాద్ నుంచి కన్నెపల్లి రావడానికి సాధారణంగా 4 గంట లు పడితే పెంబర్తి, జనగామ, ఘన్‌పూర్, పరకాల, భూపాల పల్లి, కాటారం, మహదే వ్‌ పూర్ వద్ద పోలీసులు నిర్బంధా లు విధించడంతో ఈ ప్రయాణం...