Two Boys Die After Falling Into a Well : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఖాజీరామారంలో తీవ్ర విషాదం, బావిలోపడి ఇద్దరుబాలుర మృత్యువాత
Two Boys Die After Falling Into a Well : ప్రజా దీవె న, నల్లగొండ క్రైమ్ : న ల్లగొండ జిల్లాలో గుండెల్ని పిండేసే దారుణ ఘటన వెలుగుచూసింది. ఖాజీరామారం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు బావిలో పడి ప్రాణాలు కోల్పోవ డం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. విధి వం చించిన వేళ బోల్గూరి లక్కీ (10), బొంగరాల మనీ భార్గవ్ (14) లు ఆడుకుంటూ వెళ్లి శవాలై తేలడం తో ఖాజీరామారం గ్రామం ఒక్కసా రిగా దిగ్భ్రాంతికి...