YRP Foundation Chairman Elishala Ravi Prasad : వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ ఎలిశాల రవి ప్రసాద్ అప్పీల్, “ఎంత ఎదిగి నా మూలాలను మర్చిపోవద్దు”
YRP Foundation Chairman Elishala Ravi Prasad : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: డిజిటల్ విప్లవం, ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్ ఏలుతున్న నేటి ఆధునిక యుగంలో సమా జంలో ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరినా, మనిషి తన "మూలాలను (Roo ts)"అస్సలు మర్చిపోకూడదని వైఆర్పీ (YRP) ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ స్పష్టం చే శారు. శనివారం వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వార్షిక స్కాల ర్‌షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సాంకేతికతతో పా టు విద్యార్థుల...