CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం, పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల పనులను మరింత వేగవంతం చేయాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రా ష్ట్రం లో తలపెట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబం ధిం చి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి ప ర్యా టక శాఖపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి స మావేశంలో సమీక్షించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరి యా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శా ఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని అధి కా రులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవి...