Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 9:18 am Posted by : praja deveena

Allahabad High Court sensational judgment : బిగ్ బ్రేకింగ్, అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో సంచలన తుదితీర్పు,38 మందికి మరణదండన సరైనదే

 

Allahabad High Court sensational judgment : ప్ర జా దీవెన, అహ్మదాబాద్: 200 8లో అహ్మదాబాద్‌ నగరాన్ని వణికించిన ఆ వరుస బాంబు పేలుళ్ల రక్తాక్షరాల గాయం… నేటితో పూర్తిగా మానిపోయింది. దేశ న్యాయ చరిత్రలోనే అ త్యంత అరుదైన, సంచలన తీర్పును గుజరాత్‌ హై కోర్టు వె లువరించింది. కింది కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స మర్థిస్తూ… ముష్కరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా తుది తీర్పును ఖరారు చేసింది.ఉగ్రవాదానికి వ్య తిరేకంగా భార తదేశం పంపిన బల మైన సంకేతం ఇది. ఈ కేసులోని నింది తుల భవితవ్యాన్ని తేలుస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివ రా లు ఇలా ఉన్నాయి.38 మందికి ఉరిశిక్ష (మరణదండన) వి ధిస్తూకింది కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు పూర్తిగా సమ ర్థించిం ది. మిగిలిన 11 మంది మిగి లిన జీవిత కాలం మొత్తం జై లు లోనే గడపాల్సి ఉంటుంది.

ఆ రాత్రి విధ్వంసం, నేటితో ముగిసిన న్యాయపోరాటం

70 నిమిషాల వ్యవధిలో 21 బాంబు పేలుళ్లు… రక్తసిక్తమైన అహ్మ దాబాద్‌ వీధులు, వందలాది కు టుంబాల్లో తీరని శో కం. ఆ నాడు ఉగ్రవాదులు విత్తిన హింసకు, కాలం నేడు న్యాయం రూపంలో బ దులిచ్చింది.విచారణాధికారుల ప క్కా ఆధారాలు, కింది కోర్టు లోతైన పరిశీలనను హైకోర్టు కూ డా ఏకీభవించింది. ఉగ్రమూలాలను సమూలంగా తుడి చే యడంలో ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. బాధితుల కుటుంబాలకు ఇ న్నాళ్లకు పూర్తిస్థాయిలో ఊరట లభించినట్లయింది.”ఇలాంటి ఘా తుకాలకు పాల్పడే వారికి సమా జంలో క్షమాభిక్ష లేదు. అమాయ కుల ప్రాణాలను బ లిగొన్న వారికి చట్టం ఇచ్చే అత్యున్నత శిక్షే సరైన న్యాయం అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.