Allahabad High Court sensational judgment : బిగ్ బ్రేకింగ్, అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో సంచలన తుదితీర్పు,38 మందికి మరణదండన సరైనదే
Allahabad High Court sensational judgment : ప్ర జా దీవెన, అహ్మదాబాద్: 200 8లో అహ్మదాబాద్ నగరాన్ని వణికించిన ఆ వరుస బాంబు పేలుళ్ల రక్తాక్షరాల గాయం... నేటితో పూర్తిగా మానిపోయింది. దేశ న్యాయ చరిత్రలోనే అ త్యంత అరుదైన, సంచలన తీర్పును గుజరాత్ హై కోర్టు వె లువరించింది. కింది కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స మర్థిస్తూ... ముష్కరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా తుది తీర్పును ఖరారు చేసింది.ఉగ్రవాదానికి వ్య తిరేకంగా భార తదేశం పంపిన బల మైన...