Ahmedabad Bomb Blasts : బిగ్ బ్రేకింగ్, అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో సంచలన తుదితీర్పు,38 మందికి మరణదండన సరైనదే
Ahmedabad Bomb Blasts : ప్రజా దీవెన, అహ్మదాబాద్: 200 8లో అహ్మదాబాద్ నగరాన్ని వణి కించిన ఆ వరుస బాంబు పేలుళ్ల ర క్తాక్షరాల గాయం... నేటితో పూర్తి గా మానిపోయింది. దేశ న్యాయ చరిత్రలోనే అత్యంత అరుదైన, సంచలన తీర్పును గుజరాత్ హై కోర్టు వెలువరించింది. కింది కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సమ ర్థిస్తూ... ముష్కరుల గుండెల్లో రై ళ్లు పరిగెత్తించేలా తుది తీర్పును ఖరారు చేసింది.ఉగ్రవాదానికి వ్య తిరేకంగా భారతదేశం పంపిన బల మైన సంకేతం ఇది. ఈ కేసులోని...