CM Revanth Reddy sensational degistion : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ కీలక నిర్ణయం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకిక 1వ తేదీన’ఆటో-క్రెడిట్’
CM Revanth Reddy sensational degistion : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉ ద్యోగుల దశాబ్దాల నాటి జీ తాల కష్టా లకు సరికొత్త టెక్నాల జీతో శాశ్వత చెక్ పెట్టేందు కు ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి సరికొత్త వ్యూహాన్ని అ మలు చేయబోతున్నారు. ఇకపై ఒ కటో తారీఖు రాగానే ఉద్యోగు ల ఖాతాల్లోకి జీతాలు "ఆటో మేటిక్ గా" చేరిపోయేలా డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టా రు. సచివాలయంలో మంగ ళవారం జరిగిన ఉ...