Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, ప్రత్యా మ్నయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

Nalgonda Collector Chandrasekhar  : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్‌నినో ప్ర భావం వల్ల ఈ ఏ డాది వర్షపాతం త క్కువగా ఉండే అవకాశం ఉన్నందున రై తులు నీటి అవస రం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పం టల సాగుపై దృష్టి సారించేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు అ వగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశిం చారు. మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు,...