Nalgonda Collector Chandrasekhar: నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, ఎస్సీ, ఎస్టీల హక్కుల రక్ష ణకు జిల్లా యంత్రాంగం ప్రాధాన్య తనిస్తోంది
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఎస్సీ ఎస్టీ లపై దాడుల నిరోధం, హక్కుల రక్ష ణకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలె క్ట ర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మం గళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మం దిరంలో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ వి జిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమా వేశంలో 1995 పౌర హక్కుల రక్ష ణ చట్టం మరియు ఎ స్సీ ,ఎస్టీలపై దాడుల నిరోధక చ...