మరోవైపు ధరూర్ యోగానందచారి (సీనియర్ నేత)
40 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న సీ నియర్లను కాదని, నాడు బీఆర్ ఎ స్‌లో ఉండి కాంగ్రెస్‌ను ఇబ్బంది పె ట్టిన వారికి పద వులు ఎలా ఇస్తా రంటూ ధ్వజమెత్తుతున్నారు. 40 ఏళ్ల కాం గ్రెస్ క్యాడర్‌కు ఇప్పుడు యోగానంద చారి పెద్ద దిక్కుగా మారారు. దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం తర్వాత ఆయన వర్గం సైలెంట్ అయిపో తుందని భావిం చి న వారికి, యోగానంద చారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తిరుగుబాటు షాక్ ఇస్తోంది. తాము ఎంతమాత్రం తగ్గేదే లే దని సీనియర్లు తేల్చిచెప్పారు.
‘గాంధీ భవన్’ ముట్టడికి స్కెచ్.. నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ
తుంగతుర్తి పంచాయితీ కేవలం స్థానిక ధర్నాలు, రాస్తారోకో లతో ఆ గేలా లేదు. భవిష్యత్తు కార్యాచరణపై సీనియర్ క్యా డర్ హై-వోల్టేజ్ ప్లాన్ సిద్ధం చేసింది. ఒకటి రెండు రోజుల్లోనే వందలాది వాహనాలతో గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సన్నద్ధమవుతున్నారు.
గాంధీ భవన్‌లోనే వంటా-వార్పు
తమకు న్యాయం జరిగే వరకు హై దరాబాద్‌లోనే తిష్ట వేసి, గాంధీ భ వన్ వేదికగా వంటా-వార్పు నిరసన చేపట్టేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. ఒకవేళ రాష్ట్ర స్థా యిలో సమస్య పరిష్కారం కాక పోతే, నేరుగా ఏఐసీసీ (AICC) పె ద్దల వద్దే తేల్చుకుంటామని, తమ నిరసనను ఢిల్లీ వీధులకు తీసుకె ళ్తామని యోగానంద చారి వర్గం కరాఖండిగా చెబు తోంది.
మంత్రుల మౌనం… ఎంపీ లేఖ
ఈ గొడవ ఇంతలా ముదురుతు న్నా ఉమ్మడి నల్గొండ జిల్లా కు చెందిన ఇద్దరు పవర్ ఫుల్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటివరకు నోరు వి ప్పక పో వడం గమనార్హం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివాదంపై పూర్తిగా మౌనం వహిస్తుండగా,మరో మంత్రి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంతో సంబంధాలున్నా పెదవి విప్పలేదు. ఇక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అందరి ఏ కాభిప్రాయం వచ్చే వరకు పేర్ల ప్రకటన నిలపాలని పీ సీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత రైతు కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్ నూతన అధ్యక్షుల సన్మానాలు అందు కుంటున్నా, వివాదం పై ఎలాంటి కా మెంట్ చేయలేదు.మరోవైపు, దామోదర్ రెడ్డి తనయుడు, ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కార్య క్రమాలకు… ఎమ్మెల్యే వర్గానికి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపి స్తోంది. పార్టీ నిలువునా రెండు వర్గాలుగా చీలిపోవడంతో కేడర్ అ యోమయంలో పడింది. హైకమాం డ్ ఏం చేయబో తోంది? చిలికి చిలికి గాలివానగా మారిన ఈ ‘మండల అధ్య క్షుల’ వివాదం ఇప్పుడు తుంగతుర్తి కాంగ్రెస్‌లో పెద్ద భూకం పాన్నే సృష్టిస్తోంది. ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ల ఈ ‘ఈగో వా ర్’ ఎటు దారితీస్తుంది? గాంధీ భవన్‌కు తాకబోతున్న ఈ సె గను పీసీసీ ఏ వి ధంగా చల్లారుస్తుంది? హైకమాండ్ ఎలాం టి బుజ్జగింపుల పర్వానికి తెరలేపుతుందో చూడాలి.

