Thungathurthi Congress As Rifts Deepen : తుంగతుర్తి ‘టాక్ ఆఫ్ ది స్టేట్’, ఎ మ్మెల్యే వర్సెస్ సీనియర్లు గాంధీ భ వన్ టు ఢిల్లీ వయావంటా వార్పు

Thungathurthi Congress As Rifts Deepen : ప్రజా దీ వెన తుంగతుర్తి: ఎన్నికలు ఉ న్నా లేకున్నా తుంగతుర్తి రాజ కీ యం ఎప్పుడూ హాట్ టాపిక్కే. కానీ, తాజా పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజు ల్లో ఈ నియోజకవర్గం వేదికగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద పొలి టికల్ థ్రిల్లర్ నడవబోతున్నట్లు స్పష్టమవుతోంది. "మాటకు మాట... సవాల్‌కు సవాల్" అ న్న చందంగా మారిన ఈ అంతర్గత పోరు ఇప్పుడు ఉమ్మడి జిల్లా దాటి రాష్ట్ర రాజధాని కి, ఆపై దేశ రాజధానికి...