Vijayawada Guinness World Record : బిగ్ బ్రేకింగ్, విజయవాడకు ‘సంగీత’ కిరీటం, గిన్నీస్ రికార్డుల్లో నిలిచిన ‘వాహ్ తాజ్’ వర్షపురాగం
Vijayawada Guinness World Record : ప్రజా దీవెన, విజయవాడ: కనక దుర్గమ్మ కొలువైన బెజవాడ నగరం ఇ ప్పుడు ఓ అద్భుతమైన గిన్నీ స్ రికార్డ్‌తో ప్రపంచ పటంలో సరికొ త్తగా మెరిసిపోతోంది. సాధారణం గా హోర్డింగులు (ప్ర కటనల బోర్డు లు) కేవలం కనిపిస్తాయి... కానీ వి జయవాడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఈబోర్డు మాత్రం కనిపించడం తో పాటు అద్భుతంగా విని పి స్తుంది. నమ్మశక్యం కావడం లేదా? కానీ ఇది నిజం! ప్రముఖ ‘వాహ్ తాజ్’ టీ బ్రాండ్...