Ex Minister K. T. Rama Rao key comments : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యా ఖ్య, కేసీఆర్ దార్శనికతకు ప్రపంచ బ్యాంక్ గుర్తింపే నిదర్శనం

Ex Minister K. T. Rama Rao key comments  : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణను 'ఎగువ మధ్య-ఆదాయ' (Upper-Middl e-Income) ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ బ్యాంక్ గుర్తించడం.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ము ఖ్య మంత్రి కే.చంద్రశేఖర్ రా వు (కేసీఆర్) దార్శనిక నాయక త్వ నికి, పరిపాలనాదక్షతకు దక్కిన అంతర్జాతీయ స్థాయి గు ర్తింపు అని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎ స్) వర్కింగ్ ప్రెసి డెంట్ కే.టీ. రామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. తాజా గు ర్తింపును ప్రస్తావిస్తూ 202...