Ex Minister KTR sensational comments : బిగ్ బ్రేకింగ్, కేటీఆర్ సంచలన వ్యాఖ్య, తెలంగాణలో ఇక కాంగ్రెస్ పని అయిపోయినట్లే  

Ex Minister KTR sensational comments : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచారు బీ ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాం గ్రెస్ సర్కార్‌ పై ప్రజ ల్లో వస్తున్న వ్యతిరేకతను గురిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కి ల్స్‌లో జోరుగా వైరల్ అవుతున్నాయి. "తె లంగాణలో కాం గ్రెస్‌ పార్టీ పని ఇక అయిపోయినట్లే" అం టూ కేటీఆర్ బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్య క్తమవుతోందని,...