Telangana CEO Sudarshan Reddy : సీఈఓ సుదర్శన్ రెడ్డి కీలక వ్యా ఖ్య, మీ ఓటు పదిలం కావాలoటే ఈ ‘ఎన్యూమరేషన్’ టాస్క్ కంప్లీ ట్ చేయాల్సిందే
Telangana CEO Sudarshan Reddy : ప్రజా దీవెన, హై దరాబాద్: ఓటరు జా బితాలో మీ పేరుందా? వచ్చే ఎ న్ని కల్లో ఓటు వేయడానికి మీరం తా సిద్ధంగా ఉన్నారా? అయి తే ఆ గండి! మీ ఓటు హక్కు సురక్షితం గా ఉండాలంటే ఇ ప్పుడు మీరు ఒ క ముఖ్యమైన పని చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సం ఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ప్ర త్యేక సర్వే (ఎస్సార్) వివరాలను...