Rangareddy sensational Horrific murders : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ షాబాద్ లో మానవ మృగం ఘాతుకం, ఒకే సారి ఆరుగురి దారుణహత్య
Rangareddy sensational Horrific murders : ప్రజా దీ వెన, రంగారెడ్డి: అతడిలో కసి కండ్లల్లో రక్తాన్నే నిం పింది. చ ట్టం తలవంచేలా చేసిన నేరానికి క టకటాలపాలై నా బుద్ధి మారలేదు. బదులుగా లోపల పెంచుకున్న క క్ష.. బెయిల్‌పై బయటకు రాగానే ఆరు ప్రాణాలను బలితీసుకు నేలా చే సింది. షాబాద్ మండలం దైవాల గూడ గ్రామంలో ఒకే రాత్రి జ రిగిన ఈ సామూహిక హత్యాకాండ యా వత్ రాష్ట్రాన్ని ఉ లిక్కిపడేలా చే సింది. ఈ...