Nalgonda district CMR Deliveries : సీఎంఆర్ డెలివరీ వేగవంతం చేయాలి
Nalgonda district CMR Deliveries : ప్రజా దీవెన, నల్ల గొండ: రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాల మేరకు సీఎంఆర్ డెలివరీని వేగవంతం చేయాల ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డై రెక్టర్ జి వి శ్యాం ప్రసాద్ లాల్ పౌ రసరఫరాల అధికారులు ,రైస్ మిల్లర్లను ఆదేశిం చారు. అలాగే రా ష్ట్ర ప్రభుత్వం రూపొం దించిన ఖరీఫ్ 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమ లు చేయాలని చెప్పారు. గురువారం అయన నల్గొండ రెవి న్యూ అదనపు కలెక్టర్...