COVID-19 in Andhra Pradesh : బ్రేకింగ్ న్యూస్, ఏపీలో మళ్లీ కల కలం రేపుతున్న కరోనా వైరస్, రంగంలోకి దిగిన ఆరోగ్యశాఖ

COVID-19 in Andhra Pradesh : ప్రజా దీవెన, అమరా వతి: ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న కరోనా మహమ్మారి మళ్లీ మెల్లగా తలుపు తడుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కావడంతో వై ద్య ఆరోగ్యశాఖ ఒక్కసారిగా అ ప్రమత్తమైంది.తాజా పరిస్థి తులపై వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సం క్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ కీలక వివరాలను వెల్ల డించారు. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో మొ త్తం12...