Telangana government key decision : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రజలందరికీ ఇకనుంచి కుటుంబ రిజిస్టర్
Telangana government key decision : ప్రజా దీవెన, హైదరాబా ద్: తెలంగాణ ప్రజలకిది అప్‌గ్రేడ్ టైమ్ త్వర లో నే డిజిటల్ విప్లవం తో 'కుటుంబ రిజిస్టర్' రేపటి వైపు తెలం గాణ ప్రభుత్వం మరో కీలక అడుగువేస్తోంది. ప్రభుత్వ సేవ లను మరింత వేగవంతం చేస్తూ, పౌరుల డిజిటల్ భవిష్య త్తుకు బలమైన పునాది వేసేం దుకు 'కుటుంబ రిజిస్టర్' (Fa mily Reg ister) ప్రతిపాదనను ప ట్టాలెక్కిస్తోంది. ఇకపై ప్ర తి కుటుంబానికి సంబంధించిన కీలక వివరాలన్నీ ఒకే...