Hydraa ranganath hot comments : బిగ్ బ్రేకింగ్, హైడ్రా రంగనాథ్ సంచలన వ్యాఖ్య, ల్యాండ్ మాఫియా కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నాయి

  Hydraa ranganath hot comments : ప్రజా దీవెన, హై దరాబాద్: "రాజ్యాంగానికి కట్టుబడే నగరాన్ని కాపాడు తు న్నామని హైకోర్టు ఉ త్తర్వులపై కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు.హైదరాబాద్ నగరాన్ని వరదల ముప్పు నుండి కాపాడి, ఆక్రమ ణదారులకు సింహస్వప్నం గా మారిన 'హైడ్రా'పై దాఖలైన పిటి షన్లపై హైకోర్టు స్పందిం చిన నేప థ్యంలో, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భవిష్యత్ ప్రణాళికలు, సాధించిన విజయాలపై కీలక వ్యాఖ్యలు చేశా రు. రాజ్యాంగ స్ఫూర్తితో, ప్రజా ప్రయోజనాలే...