BRS Peddi Sudarshan Reddy : బిగ్ బ్రేకింగ్, బిఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు, ధ్రువీకరించిన యశోదా ఆసుపత్రి
BRS Peddi Sudarshan Reddy ప్రజా దీవెన, హైదరా బా ద్: తెలు గు ప్రజలకు, ముఖ్యంగా తెలంగా ణ ఉద్యమ నా యకుడి అభిమా నులకు ఒక అత్యంత విషాదకర వార్త. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరని తె లిసిన వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, అభిమా నులు, అనుమాయులను శోకసం ద్రంలో ముంచింది. హైద రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయ న జూలై 31 తెల్లవారుజామున 12:51 గంటల కుతుదిశ్వా...