Leading Liquor Brands Banned : బిగ్ బ్రేకింగ్, మద్యం ప్రియులకు మింగుడుపడని వార్త, తనిఖీల్లో లీడింగ్ లిక్కర్ బ్రాండ్లపై నిషేధం
Leading Liquor Brands Banned : ప్రజా దీవెన, హైద రాబాద్: మ ద్యం ప్రేమికులకు ఇది ఖచ్చితంగా మింగుడు పడని వార్తే అని చెప్పవచ్చు. మనం ఎంతో ఇష్టంగా తాగే ప్రముఖ బ్రాండ్ల కిక్కు వెనుక అసలు నిజాలు బయటప డ్డా యి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (F SSAI) జరిపిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూడటంతో లీడింగ్ లిక్కర్ బ్రాండ్లపై అధికారులు వేటు వే శారు.యునైటెడ్ స్పిరిట్స్ (డియాజియో గ్రూప్), ఇన్ బ్రూ...