Uttarakhand Road Accident : బిగ్ బ్రేకింగ్,ఉత్తరాఖండ్ లో ఘో ర రోడ్డు ప్రమాదం, ఒకే కు టుం బoలోని ఆరుగురు దుర్మరణం 

Uttarakhand Road Accident : ప్రజా దీవెన ఉత్తరాఖండ్: ఉత్త రాఖండ్ పౌరీ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఘోర రోడ్డు ప్రమాదం లో దుర్మరణం చెందారు. పోలీసు ల కథనం ప్రకారం హరిద్వార్ జి ల్లా లక్సర్ ప్రాంతానికి చెందిన అ ఫ్జల్ తన కుటుంబంతో కలిసి బొ లెరో వాహనంలో పౌరీ గర్హ్వాల్ వై పు ప్రయాణిస్తున్నారు. వాహనం దేవప్రయాగ్ సమీపానికి చేరు కో గానే, డ్రైవర్ అకస్మాత్తుగా వా హనంపై నియంత్రణ కోల్పోయా రు....