Brs Big Breaking : బిగ్ బ్రేకింగ్, ‘పెద్ది’ కుటుంబానికి పెద్దాయన భరోసా,రూ. 2.25కో ట్ల ఆర్థికసాయం ప్రకటించిన కేసీ ఆర్ 

Brs Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: అత్యాధు నిక సాంకేతిక యుగంలో నూ 'మానవత్వపు ప్రాధాన్యత' చెరిగిపోలేదని నిరూపిస్తూ, అమరుడైన నాయకుడు స్వర్గీ య పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బిఆర్ఎస్ అధినేత కే సీఆర్ కొండంతఅండగా నిలిచారు. జిల్లా నేతలతో అత్యవ సర వర్చువల్ సమావేశం నిర్వహించిన కేసీఆర్, పెద్ది కు టుంబానికి రూ. 2.25 కోట్ల ఆర్థిక సురక్షాఫండ్ ప్రకటిం చా రు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు, ఉన్నత వి ద్య కోసం సురక్షితమైన...