fatal road crash in uttarakhand : బిగ్ బ్రేకింగ్, ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డుప్రమాదం, ఒకే కుటుంబoలోని ఆరుగురుదుర్మరణం
fatal road crash in uttarakhand : ప్రజా దీవెన ఉత్త రాఖండ్: ఉత్త రాఖండ్ పౌరీ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు స భ్యులు ఘోర రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందారు. పోలీ సుల కథనం ప్రకారం హరిద్వార్ జిల్లా లక్సర్ ప్రాంతానికి చెందిన అఫ్జల్ తన కుటుంబంతో కలిసి బొలెరో వా హనం లో పౌరీ గర్హ్వాల్ వైపు ప్రయాణిస్తున్నారు. వాహనం దేవప్ర యాగ్ సమీపానికి చేరు కో గానే, డ్రైవర్ అకస్మాత్తుగా వా హనంపై...