Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక అప్పీల్, వరిపంట వద్దు, ఆ రుతడి పంటలే ముద్దు 

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్ నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసా గర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగు నీటికే సరిపోతుందని, అంతేకా క పైనుండి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితులలో వరి వేయకుండా ఆరు తడి పంటలు వే సుకునేలా అధికారులు అవగాహన కల్పిం చాలని రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారు లను ఆదేశించారు.ఒకవేళ నాగా ర్జు నసాగర్ నిండినప్పటికీ...