Minister Komatireddy VenkatReddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకవ్యాఖ్య, రాబోయే రోజుల్లో ప్రతి నీటిబొట్టు బంగారంతో సమానం

  Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, నల్లగొండ: వాతావ రణ మార్పులు, ఎల్ నినో (El Ni ño) సవాళ్లు రాబోయే రోజుల్లో తీవ్రరూపం దాల్చనున్నాయనే సంకేతాల నేపథ్యంలో నల్గొండ జిల్లా యంత్రాంగం భవిష్య త్తు నీ టి భద్రతపై యుద్ధప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభిం చింది. భవి ష్యత్ జల సంక్షోభాన్ని ముందే ఊహించి, దాన్ని అధిగమించే ల క్ష్యంతో కలెక్టర్ కార్యాలయంలో నేడు 'జిల్లా నీటి పారుదల సల హామండలి' కీలక సమావేశం జరి గింది. ఈ సమావేశానికి రాష్ట్ర...